ఉరవకొండ: ఉరవకొండ : ప్రభుత్వం ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలి: ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి
Uravakonda, Anantapur | Aug 31, 2025
ఎన్నికల హామీలు ఇచ్చిన మాట మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షర్లకు సంబంధించిన ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని...