బాల్కొండ: సెప్టెంబర్ 7న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమం: మెండోరాలో నాయకులు నిరసన
Balkonda, Nizamabad | Aug 31, 2025
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న తలపెట్టిన చలో హైదరాబాద్‌ను జయప్రదం...