ఒంగోలు అర్బన్: కరువు వారి సమీపంలో రైల్ నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
Ongole Urban, Prakasam | May 17, 2026
ఒంగోలు నుండి కరవాది దిగువ లైన్ రైల్వే KM NO 294/6-8 ల మధ్య గుర్తు తెలియని 50-55 సంవత్సరాల వ్యక్తి రైలు బండి నుండి జారి పడి మృతిచెందాడు. మృతుని వివరాలు తెలపాలని పోలీసులు కోరుతున్నారు.మృతిని వద్ద చెన్నై ఎగ్మోర్ నుండి బ్రహ్మపూర్ (ఒడిస్సా ) వరకు జనరల్ రైల్వే ప్రయాణపు టికెట్ ఉన్నది. మృతుడు గ్రే కలర్ లోయర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు . కుడి వైపు గొంతు కింద ఒక పుట్టిమచ్చ ,కుడి చెవి పక్కన ఒక పుట్టుమచ్చ ఉన్నవి 5.6 ఎత్తు కలిగి చామానచ్చాయా కలిగి ఉన్నాడని అతని వివరాలు తెలిస్తే తెలియజేయాలని రైల్వే పోలీసులు కోరారు