గానుగపాడు లో జడ్పీ హైస్కూల్ భవనాన్ని ప్రారంభించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Tiruvuru, NTR | Sep 17, 2025 తిరువూరు మండలం గానుగపాడు లో కోటి 64 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జడ్పీ హైస్కూల్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభించారు.