శ్రీరాంపూర్: మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు