Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: చాగలమర్రిలోని భూమా నగర్ లో యువకుడు ఆత్మహత్య

Allagadda, Nandyal | Jun 10, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన చాగలమర్రి లోని భూమా నగర్ లో చోటుచేసుకుంది, ఎస్ఐ రాజారెడ్డి తెలిపిన విరాల మేరకు నివాసముంటున్న హరికృష్ణ 32 కు మూడేళ్ల క్రితం వివాహమైంది, కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకున్నాడని వెల్లడించారు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు