కనిగిరి: పట్టణంలో ఆవును మినీ ట్రక్కులో అక్రమంగా తరలిస్తున్న దొంగలను పట్టుకున్న స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు
Kanigiri, Prakasam | Aug 24, 2025
కనిగిరి పట్టణంలో ఆవులకు రక్షణ లేకుండా పోయింది. ఆవుల యజమానులు పట్టించుకోకుండా రోడ్లపై వదిలేస్తుండడంతో అవి దొంగల...