భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక పథకాలు : జిల్లా కార్మిక శాఖ సహాయక కమిషనర్ బషీరునిషా బేగం
Nandyal Urban, Nandyal | Mar 2, 2026
భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందని నంద్యాల జిల్లా కార్మిక శాఖ సహాయక కమిషనర్ బషీర్నిషా బేగం బేగం తెలిపారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు