చిన్నచింతకుంట: కురుమూర్తి దేవస్థానం రహదారిపై అధికారులతో సమీక్షించారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలం కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద గుట్ట పై వేయనున్న రహదారి అంశంపై చివరి కార్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురువారం అధికారులతో చర్చించారు. పనులకు సంబంధించి అధికారులతో చర్చించి, లింక్ రోడ్డు నిర్మాణానికి సంబంధటించిన రూట్ మ్యాప్ పరిశీలించి, క్షేత్రస్థాయిలో పర్యటించి, రోడ్డు నిర్మాణం పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆలయ ఈవో పాల్గొన్నారు.