డోన్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు రూ 4.67 లక్షల రూపాయల జరిమానా విధించిన డోన్ ఎంవిఐ క్రాంతి కుమార్
Dhone, Nandyal | Apr 30, 2026 నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ సాధారణ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా కర్నూల్ కు చెందిన ట్రావెల్ బస్సు రోడ్డు టాక్స్ కట్నందున బస్సును సీజ్ చేసి రూ.4,67,750 /- జరిమానా విధించారు అనంతరం సీజ్ చేసిన ఆర్టీసీ డిపోకు తరలించారు