సూర్యాపేట: నడిగూడెంలో యూరియా తిప్పలు.. అధికారులు సిబ్బందితో రైతులు వాగ్వాదం.. ఆఫీస్ ముందు చెప్పులతో క్యూ లైన్లు
Suryapet, Suryapet | Sep 1, 2025
నడిగూడెం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు నడిగూడెంలో వేకు జాము నుండే రైతులు పడి కాపులు కాచారు....