సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
Bapatla, Bapatla | Sep 9, 2025
సూర్యలంక బీచ్ లో జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ...