టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, అర్బన్ వ్యవసాయ అధికారి శ్రీధర్, కొండపాక మండల వ్యవసాయ అధికారి శివరామకృష్ణ సంయుక్తంగా అక్రమంగా యూరియా దాచి ఉంచే ప్రదేశాలలో తనిఖీ చేశారు.
Siddipet, Telangana | Jul 23, 2025