Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: జీఎస్టీ వల్ల పొగాకు ధరలు భారీగా పడిపోయాయని రైతులు ఆవేదన

Ongole Urban, Prakasam | Apr 9, 2026
ప్రకాశం జిల్లాలో గురువారం పొగాకు వేలం ప్రారంభమైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు భారీగా పడిపోయాయి. కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు ధర తగ్గింది. క్వింటాలు రూ.3000-4000 నష్టం రాగా రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకుపై జీఎస్టీ తగ్గించి రైతులకు లబ్ధి అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.