Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Nextgengst
Cybersecurityawareness
Pmmsy
Diwali2025
Fidfimpact
Matsyasampadasesamriddhi
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

పుంగనూరు: సూరప్పచెరువు అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్.

Punganur, Chittoor | Oct 20, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం.పులిచెర్ల మండలం దేవలంపేట పంచాయతీ సరిహద్దులోని అటవీ విభాగం ప్రాంతంలోని సూరప్పచెరువు వద్ద సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. దాదాపు 5 ఏనుగులు గుంపు ప్రజలను గమనించిన స్థానికులు అటు విశాఖ అధికారులకు సమాచారం తెలిపారు. అటవీశాఖ సిబ్బంది ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకొని టపాకాయలు పేల్చి ఏనుగులు గుంపును అటవీ ప్రాంతంలో తరిమే ఏర్పాట్లు చేస్తున్నారు.

MORE NEWS