ఒంగోలు అర్బన్: ఐదు శాతం పచ్చదనం పెంచేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో విత్తన బంతుల తయారీ
Ongole Urban, Prakasam | Jun 5, 2026
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 247 నాటికి ఐదు శాతం పచ్చదనాన్ని పెంచేటువంటి ఉద్దేశంతో అటవీశాఖ ఆధ్వర్యంలో విత్తన బంతుల తయారీని శుక్రవారం చేపట్టారు డివిజనల్ అటవీ అధికారి ఆధ్వర్యంలో కొత్తపట్నం నర్సరీ నందు ప్రత్యక్ష ప్రచారాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రమంతా విత్తన బంతుల తయారీని అటవీ శాఖ మాత్యులు వీక్షించే విధంగా తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి మాట్లాడుతూ కొండ లోయ ప్రాంతాలతో పాటు జనసంచారం లేని ప్రదేశాలలో చక్కని పెంచే ఉద్దేశంతోనే ఈ విత్తనవంతులు తయారు చేస్తున్నట్లుగా తెలిపారు కొత్తపట్నం గ్రామ ప్రజలు పాల్గొన్నారు