నంద్యాల అర్బన్: జూలై 11న నంద్యాలలో మెగా లోక్ అదాలత్ : నంద్యాల మూడవ దినపు జిల్లా న్యాయమూర్తి అమ్మనరాజ
Nandyal Urban, Nandyal | Jun 20, 2026
నంద్యాల కోర్టులో జూలై 11 న జరిగే మెగా లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మనరాజా సూచించారు. శనివారం నంద్యాల జిల్లా కోర్ట్ ఆవరణంలో నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. లోక్అదాలత్లో రాజీ చేయదగ్గ కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజీమార్గంతో అమూల్యమైన సమయాన్ని, వ్యయం ను తగ్గించుకోవాలని సూచించారు వ్యయమును 5 125 చదవని వార్తలు 0.