పటాన్చెరు: పటాన్చెరు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
విజయదశమి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.