పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను కాల్చి చంపాలని ఆత్మకూరు అటవీ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన రైతులు
Srisailam, Nandyal | Aug 19, 2025
అడవి పందుల నుంచి పంట పొలాలను కాపాడాలని ఆత్మకూరు అటవిశాఖ కార్యాలయం ముందర రైతుల ధర్నా నిర్వహించారు.నంద్యాల జిల్లా...