నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ అప్పారావు శెట్కార్ స్టేడియంలో ఘనంగా దసరా ఉత్సవాల ఏర్పాట్లు
నారాయణఖేడ్ అప్పారావు శెట్కార్ స్పోర్ట్స్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జమ్మి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు రావణాసుర దహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ నగేశ్ షెట్కార్ తెలిపారు.