సామర్లకోటలో కుండపోతుగా కురిసిన వర్షంతోప్రమాదకరంగా మారిన రోడ్లు సుమారు గంటసేపు ట్రాఫిక్ అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బందులు.
Peddapuram, Kakinada | Sep 8, 2025
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం మరియు రూరల్ ప్రాంతంలో, సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయం నుండి సుమారు రెండు గంటలు సేపు...