నందికోట్కూరు: పటేల్ సెంటర్లో బిజెపి నాయకులు టపాసులు కాల్చి సంబరాలు
పాండిచ్చేరి, అస్సోం లలో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకొని బెంగాల్ లో సంచలన విజయం సాధించిన సందర్భంగా సోమవారం సాయంత్రం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్లో బిజెపి శ్రేణులు టపాసులు పేల్చి కార్యకర్తలతో నాయకులు తో కలిసి సంబరాలు చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గూడూరు రవికుమార్ రెడ్డి రాష్ట్ర సీనియర్ లీడర్ చల్ల దామోదర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిల్వరి వెంకటేష్ బిజెపి యువ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి నిఖిల్ ఆచారి,చంద్రశేఖర్ రామచంద్రుడు,కృష్ణ యాదవ్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు