ద్వారకాతిరుమల మండలం రాజుపాలెం లో పేకాట శిబిరం పై దాడి ఐదుగురు వ్యక్తులు అరెస్టు 3,60500 నగదు స్వాధీనం
Dwarakatirumala, Eluru | Nov 21, 2024
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రాజుపాలెం లో పేకాట ఆడుతున్నారని సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్సన్ కు రాబడిన సమాచారం మేరకు...