కోడుమూరు: 12 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా ఉంటుందని తెలిపారు. సుమారు రూ .6,46,952 విలువైన చెక్కులు ఎమ్మెల్యే అందించారు.