అనంతపురం అర్బన్: అనంతపురం నగర్ శివారులోని సిండికేట్ నగర్ లో మహిళా అనుమానాస్పద మృతి
Anantapur Urban, Anantapur | Apr 17, 2026
అనంతపురం నగర శివారులోని సిండికేట్ నగర్ లో ఉన్న రామకృష్ణాపురంలో మహిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 50 సంవత్సరాలు వయస్సు ఉన్న అనురాధ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.