సూర్యాపేట: హాస్పిటల్స్, రోగ నిర్దారణ కేంద్రాలు నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ తేజస్
హాస్పిటల్స్, రోగ నిర్దారణ కేంద్రాలు నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ (డి ఆర్ ఏ )కమిటీ సమావేశం లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.