అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి
Anantapur Urban, Anantapur | Apr 8, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని బత్తలపల్లి మండలం మాల్యవంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మధూర్ కు చెందిన కదిరప్ప అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ పోస్ట్ మాత్రం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనే మార్చురీకి తరలించారు.