బనగానపల్లె: కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద సిపిఐ ధర్నాకు అనుమతి లేదు: సిఐ రమేష్ బాబు
కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఎదురుగా శుక్రవారం సీపీఐ చేపట్టనున్న రైతు ధర్నాకు అనుమతి లేదని సీఐ రమేశ్ బాబు తెలిపారు. మండలంలో 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి ధర్నా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.నాయకులు, ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంక్షలు కఠినంగా ఉంటాయన