రాజమండ్రి సిటీ: వర్గీకరణ దళితుల ఐక్యత పై రాజకీయ కుట్ర : రాక్స్ అండ్ మాల మహానాడు నేషనల్ ప్రెసెంట్ రత్నాకర్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ దళితుల ఐక్యత పై దేశవ్యాప్త రాజకీయ కుట్ర అని రాక్స్ అండ్ మాల్మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ ఆరోపించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఈ వర్గీకరణను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడుతామని ప్రభుత్వాలపై పోరాడుతామని ఆయన ప్రకటించారు.