బనగానపల్లె: దొంగలున్నారు జాగ్రత్త..అవుకు మండలంలో వినూతన రీతిలో పోలీసుల హెచ్చరిక
నంద్యాల జిల్లా అవుకు మండలంలోని ప్రజలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అశోక్ హెచ్చరించారు. పక్క మండలం సంజామల, పేరుసోములలో వరస దొంగతనాల కారణంగా అవుకు మండల గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. రాత్రి సమయాలలో విలువైన ఆభరణాలు వేసుకొని బహిరంగ ప్రదేశాలలో నిద్రించరాదన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరించినా, అనుమానితులు ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం వీడియో డౌన్లోడ్ అవుతుంది