అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లవి
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
అనంతపుర నగరంలోని నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లవి. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం చాలా శుభ పరిణామం ఉన్నారు.