నంద్యాల అర్బన్: నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 2, 2026
నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సరోజన ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని అత్యవసర వివాహంతో పాటు ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్,రిజిస్ట్రేషన్, బ్లాక్ మెడికల్ ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.