శ్రీశైలం వన్ టౌన్ సీఐగా పనిచేస్తున్న ప్రసాదరావు శనివారం కడప టూ టౌన్లో బాధ్యతలు చేపట్టారు,ఆయనను ముందు కర్నూలు గోనెగండ్లకు బదిలీచేసి మరలా కడప టూ టౌన్ కు పంపారు,శ్రీశైలం సీఐగా విధులు నిర్వర్తించేసమయంలో ఆయన ఎన్నో కేసులను ఛేదించారు. ఒకవైపు ప్రోటోకాల్ విధులు నిర్వర్తిస్తూ మరోవైపు దేవాదాయ చట్టాన్ని ఉల్లంఘించకుండా శాంతి భద్రతల పరిరక్షణలో అంకిత భావంతో, సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు,