కనిగిరి: రైతుల సమస్యలు పరిష్కరించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలం: పామూరు మండల వైసీపీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి
Kanigiri, Prakasam | Sep 8, 2025
పామూరు: రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పామూరు మండల...