అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని కదలకుంట గ్రామంలో అరటి తోటకు నిప్పు 6 లక్షల రూపాయలు నష్టం
Anantapur Urban, Anantapur | Apr 29, 2026
అనంతపురం నగర శివారులోని కదరుకుంట గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్ కుమార్ వి గుర్తు తెలియని వ్యక్తులు అరటి తోటకు నిప్పు .పెట్టడంతో డ్రిప్పు పరికరాలు అరటి తోట పూర్తిగా దగ్ధం ఆరు లక్షల రూపాయలు నష్టం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు బుధవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి