అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై తెలుగు మహిళలు ఆగ్రహం రాష్ట్ర కార్యదర్శి సంఘ తేజస్విని
Anantapur Urban, Anantapur | Jun 16, 2026
అనంతపురం నగరంలోని తెలుగు మహిళలు ఆగ్రహ వ్యక్తం చేశారు .మంగళవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై తెలుగు మహిళల ఆగ్రహం మాజీ మంత్రి అమర్నాథ్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.