నంద్యాల అర్బన్: రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలు చిరస్మరణీయం: నంద్యాల జిల్లా రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 27, 2026
ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో విశేష కృషిచేసిన ప్రజల రాజుగా పేరుపొందిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలుపారు.సోమవారం కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ హాలులోఆయన జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, సెట్కూరిసీఈవో వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు