Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు జరిమానా విధించిన పోలీసులు

Ongole Urban, Prakasam | Apr 5, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు ఆదివారం వాహనం తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు పోలీసులు జరిమానా విధించారు. హెల్మెట్ ధరించకపోవడం వాహన సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి అంశాలను వాహనదారులకు జరిమానా విధించామని పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలానే వాహన సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు జరిమానా విధించిన పోలీసులు - Ongole Urban News