ఒంగోలు అర్బన్: కొప్పోలు వద్ద మృతిచెందిన వ్యక్తి నార్త్ ఇండియన్ గా గుర్తింపు: ఒంగోలు డి.ఎస్.పి శ్రీనివాసరావు
Ongole Urban, Prakasam | Jun 20, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కొప్పోలు సమీపంలో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి నార్త్ ఇండియన్ వ్యక్తిగా గుర్తించినట్లు డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. ఒంటిమీద గాయాలు ఉండడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు డిఎస్పి అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి విచారిస్తున్నామని అలానే కేసును అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు డిఎస్పి తెలిపారు.