నందికోట్కూరు: ఆర్యవైశ్య సంఘ సౌజన్యంతో ఆవోప ఆధ్వర్యంలో చలివేంద్ర మరియు మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన, టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం వారి సౌజన్యంతో ఆవోప వారి ఆధ్వర్యంలో చలివేంద్రము మరియు మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని కేజీ రోడ్డు లోని శ్రీ చౌడేశ్వరి దేవి గుడి ఎదురుగా నూతన చలివేంద్రాన్ని ఏర్పాటుచేశారు,ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు,ఈ కార్యక్రమమునకు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భీమీశెట్టి జయరామకృష్ణ మరియు కర్నూలు నంద్యాల జిల్లాల మాజీ అధ్యక్షులు శ్రీ వీరబొమ్మ నాగ సత్యనారాయణ avopa అధ్యక్షులు కల్కి శ్రీనివాసులు, బచ్చు శ్రీనివాసులు, వీరబొమ్మ శ్రీనివాసులు, మాకా లక్ష్మ