నందికోట్కూరు: కడుమూరు గ్రామంలో వరిగడ్డి వాము మంటల్లో దగ్ధం రైతుకు మూడు లక్షల నష్టం
వరిగడ్డి వాముకు నిప్పు అంటుకోవడంతో ఓ రైతుకు మూడు లక్షలు నష్టం జరిగిన సంఘటన నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురువ శ్రీనివాసులుకు చెందిన మాసపేట రోడ్డులో ఉన్న వరిగడ్డి వాముకు(మినుము పొట్టు,శనగ,కంది,వరి,సొప్పా మొత్తం 25 టాక్టర్లు) బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో మూడు లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు శ్రీనివాసులు తెలిపారు. మంటలు అంటుకుంటుండగా ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేశాయి. మంటల్లో వరిగడ్డి వాము బూడిద పాలు అయ్యింది.ఎనిమిది ఆవులు మరియు పొట్టేళ్ల మేత కోసం లక్షల రూపాయలు వ