గూడూరు పెద్ద పోస్ట్ ఆఫీస్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం BSP ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. గూడూరు బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ ఎల్వీ సుబ్బయ్య మాట్లాడుతూ.. బీఎస్పీ భారతదేశంలో బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించే లక్ష్యంగా నడుస్తుందని తెలిపారు. కానీరాం నడిపించిన మార్గంలో బహుజనులకు అధికారం సాధించడమే బిఎస్పీ లక్ష్యమని బహుజన సమాజ్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నారు.