వేలేరు: షోడశపల్లి గ్రామంలో ధర్మసాగర్, వేలేరు మండలాల ముఖ్య నాయకుల సమావేశం, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపు
Velair, Warangal Urban | Jul 4, 2025
రాబోవు పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ సత్తా చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు ...