ఏటూరునాగారం: ఏటూరు నాగారంలో ముగిసిన డివిజన్ స్థాయి వాలీబాల్ క్రీడలు
ఏటూరు నాగారం కొమరం భీమ్ స్టేడియంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఎక్కిళ్ల జట్టు ప్రథమ బహుమతి సాధించగా, ఆకులవారి గణపురం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణను పెంపొందించాలని నాయకులు పిలుపునిచ్చారు.