ఆళ్లగడ్డ: వెంకటేశ్వరపురం గ్రామంలో: కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెలరేగిన మంటలు
నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది, సిరివెళ్ల మండల పరిధిలోని వెంకటేశ్వర పురం గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో కొబ్బరి చెట్టుపై మంటలు చెలరేగాయి, ఉరుములు మెరుపులతో వర్షం పడే వేళల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు, వర్షం కురుస్తున్నప్పుడు బయటకు రావద్దని చెట్ల కింద ఆశ్రయం పొందకూడదని హెచ్చరికలు జారీ చేశారు.