ఎమ్మిగనూరు: పట్టణంలో కురుస్తున్న వర్షానికి చేనేత ఇళ్లల్లోకి చేరిన నీరు, కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
Yemmiganur, Kurnool | Aug 22, 2025
ఎమ్మిగనూరు : 'చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి'5 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చేనేత కుటుంబాలకు తీవ్ర నష్టం...