చిగురుమామిడి: హుస్నాబాద్‌లో ఘనంగా దసరా వేడుకలు: శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
విజయదశమి సందర్భంగా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ సందడి చేశారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలతో పాటు, తన వాహనాలకు, ఆయుధాలకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.