నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలో తాగునీటి కోసం మహిళలు, ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని 13వ వార్డులో తాగునీటి సమస్య ప్రజలను వేధిస్తుంది, 13వ వార్డులో కొద్దిరోజులుగా తాగునీరు రావడంలేదని మహిళలు తెలిపారు, ఆదివారం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లపై నిరసన చేపట్టారు, గుక్కెడు నీటి కోసం పనులు మానుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు, కాలనీలో కొంతవరకే నీరు వస్తుందని తమ ఇళ్ల వరకు నీరు రావడం లేదని మహిళలు వాపోయారు, తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు, అనంతరం మహిళలు మాట్లాడుతూ