నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ ఐటీ టవర్లో కొత్తగా ప్రారంభమైన SVAGS Technologies
నిజామాబాద్ ఐటీ టవర్లో SVAGS Technologies కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి ప్రారంభించారు. కార్ల సర్వీసుల కోసం యాప్ రూపొందించిన సాయి తేజను ఎమ్మెల్యే అభినందించారు. ఐటీ విస్తరణతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.