అనంతపురం అర్బన్: నాపై తప్పుడు ఆరోపణలను చేస్తున్నావ్... మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jul 4, 2026
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు శనివారం సాయంత్రం ఆరు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై మండిపడ్డారు.